ఆంధ్రప్రదేశ్ మెడికల్ శానిటరీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో శనివారం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాల శానిటరీ వర్కర్లకు ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శానిటరీ వర్కర్లకు కనీస పనికి కనీస వేతనం అందించాలని ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa