వేసవి ప్రారంభంలోనే నీటి కరువుతో బెంగళూరు తీవ్రంగా అల్లాడిపోతోంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం.. నగరవాసులకు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే వాటర్ ట్యాంకర్ల యజమానులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ట్యాంకర్లకు ఫిక్స్‌డ్ ధరలను నిర్ణయించింది. ఇక నీటిని వృథా చేసేవారికి ఆయా హౌసింగ్ సొసైటీలు భారీగా జరిమానాలు విధిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa