కొమరోలులో సోమవారం వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, మార్కాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు, ఒంగోలు వైసిపి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. మరో ఐదేళ్లపాటు సంక్షేమ పథకాలు అందాలంటే సీఎం జగన్ కే ఓటు వేసి గెలిపించాలని నేతలు కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.