ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మున్ని అనే గర్భిణీ మహిళకి ఆపరేషన్ కొరకు బి+ రక్తం అత్య అవసరం కాగా వారు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే. లక్ష్మణ్ రావుని సంప్రదించగా వారు వెంటనే స్పందించి, మంగళవారం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎం యన్ ఓగా పనిచేస్తున్న సుధీర్, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యుడు కిరణ్ చేత సురక్ష బ్లడ్ బ్యాంక్ నందు B+ రక్తదానం చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa