AP: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. వెంకటపాలెం వద్ద దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతి అభివృద్ధిపై పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa