సీఎం జగన్‌పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని సీఎంపై దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆ ప్రెస్‌నోట్ లో చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు. పోలీసు అధికారులు వైయస్ఆర్సీపీ ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చాడు. కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారని అన్నారు.