ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 08:49 PM

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్లు లాభపడి 73,088 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు పుంజుకుని 22,147 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : బజాజ్ ఫైనాన్స్ (3.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.72%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.46%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.39%), మారుతి (2.20%).
టాప్ లూజర్స్ : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.20%), నెస్లే ఇండియా (-1.04%), టీసీఎస్ (-0.93%), ఎల్ అండ్ టీ (-0.89%), టాటా మోటార్స్ (-0.84%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com