రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఈవూరు గణేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారిని హేలా షారోన్ కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సహకారంతో ప్రజలందరి చల్లని దీవెనలతో రేపల్లెలో విజయం సాధిస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa