ఒంగోలులో ఎటిఎం వ్యాన్ లో 64 లక్షల రూపాయలు చోరీ చేసిన మహేష్ సోమవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఓ కంపెనీకి చెందిన ఎటిఎం వాన్ లో నగదు చోరీ కేసులో ముద్దాయి అయిన సన్నమూరి మహేష్ (23) అదే కంపెనీలో పని చేస్తున్నాడు. చోరీ కేసులోపట్టుబడిన క్రమంలో అవమానంగా భావించి సంతనూతలపాడు మండలం కామేపల్లివారిగ్రామంలోని తన నివాసంలో ఈ ఉదయం ఉరి వేసుకున్నాడు. పూర్తి వివరాలు అందాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa