కెనడాలోని ఓంటారియోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో భారతీయ వృద్ధ దంపతులు, వారి మూడు నెలల మనవడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం దుకాణంలో దొంగిలించిన ఇద్దరు నిందితులు హైవేపై తప్పుడు మార్గంలో నడుపుతున్నారని, పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో అనేక కార్లను ఢీకొట్టారని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa