కడప నగరంలో మంగళవారం జెవివి సీనియర్ నాయకులు డాక్టర్ రాజవెంగల్ రెడ్డి, డా ఓబుల్ రెడ్డి, శామ్, డా. ప్రసాద రాజు, రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్, జెవివి "పీపుల్స్ మ్యానిఫెస్టో" ను ఆవిష్కరణ చేసారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసం ప్రచార ఆర్భాటం, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది అంటూ కేవలం నినాదాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించలాన్నారు.