శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ శుక్రవారం ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా మీ అందరి ఆదరణ తనకు కావాలని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు ప్రజలు ఘనంగా నీరాజనం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa