తిరుపతి అక్షయ తృతీయ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జ్ఞాపకార్థంగా వసుంధర ఫౌండేషన్ వారు కెవిఆర్ జ్యువెలర్స్ , ఎంఆర్ పల్లిలోని ప్రసన్న మెడికల్స్ మరియు సఖి టిఫిన్స్ సంయుక్తంగా తిరుపతిలోని నిరుపేదలకు నిరాశ్రయులకు కార్మికులకు మరియు పేద విద్యార్థుల కోసం 4 ప్రధాన ప్రాంతాలలో ఫుడ్ బ్యాంకులు ఏర్పాటుచేసి అక్షయపాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa