కాంగ్రెస్ పార్టీకి పల్నాడు జిల్లాలో భారీ షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన అట్లూరి విజయ్‌కుమార్ ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చిలుకలూరిపేటకు వచ్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ నేత అట్లూరి విజయ్‌కుమార్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa