సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1929 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు నరసరావుపేట నియోజకవర్గంలో 246 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఆదివారం ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు బార్కెట్లు, షామియానా, సీసీ కెమెరాలు, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa