సోమవారం ఏపీలో జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు ఓటు వేసేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఓ హెయిర్ సెలూన్ యజమాని బంపరాఫర్ ప్రకటించాడు. ఓటేస్తే ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని విశాఖ పట్టణంలోని ఆర్కే సెలూన్ యజమాని ఎమ్.రాధాకృష్ణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa