నూతన జిల్లాలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో పాలకొండ నుంచి జనసేన తరపున నిలబడ్డా. నా విజయం కోసం కూటమి శ్రేణులు ఎంతో శ్రమించారు. వైసీపీ దాడులు, కుట్రలను తిప్పికొట్టారు. ప్రజలు, యువత పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా. పాలకొండలో జనసేన ఎండా ఎగురవేస్తాం అని పాలకొండ జనసేన పార్టీ అభ్యర్థి, నిమ్మక జయకృష్ణ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa