ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని గుండ్లమోటు ప్రాజెక్టును శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు ఇరిగేషన్ ఏ. ఈ తో కలిసి సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది ఆ వరద నీరు వృధాగా ప్రాజెక్టు నుంచి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రాజెక్టును సందర్శించారు. నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa