శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం బిట్ కళాశాలలో భద్రపరచిన ఈవియంలు, స్ట్రాంగ్ రూమ్ లను శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూముల వద్ద ప్రతిష్ట బందోబస్తు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ ఆర్వో సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, కదిరి ఆర్ఓ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa