ఖరీఫ్ నందు వేరుశనగ పంటను సాగు చేసే రైతులు వేరు శనగ విత్తనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆదివారం పుట్టపర్తి మండల వ్యవసాయ అధికారి బ్రహ్మం పేర్కొన్నారు. 20వ తేది (రేపటి) నుంచి మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలు రైతులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకం తో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకెళ్లి దరఖాస్తులు చేసుకోవాలన్నారు.