కాకినాడ జిల్లాలో సుమారు 56, 716 హెచ్ఐవీ, ఎయి డ్స్ వ్యాధిగ్రస్తులను గుర్తించామని, 33, 384 మంది ఎఆర్టీ మందులు వాడుతున్నారని డీపీఎం ఆదిలింగం అన్నారు. కాకినాడ లో డిఎంహెచ్ ఓ కార్యాలయంలో సోమవారం 41వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ సార్మక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 20 ఏళ్లలో సుమారు 19, 365 మంది మరణించారన్నారు. హెచ్ఐవి అరికట్టేందుకు ప్రభుత్వ కృషి చేయడం జరుగుతుందన్నారు.