పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహణ కోసం నిర్వహించిన పాత రథం ట్రయల్ రన్ మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. గత ఏడాది కొన్ని పొరపాట్లు కారణంగా రథం కిందకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రథాన్ని మరమ్మతులు చేశారు. మధ్యలో ఉన్న చక్రాలను మార్చారు. దింతో ఈ నెల 28న జరిగే స్వామివారి రథోత్సవం నాటికి రథం సిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa