బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ను బాలీవుడ్ స్టార్ నటి మనీషా కోయిరాల కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. యూకే – నేపాల్ బంధానికి 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనీషా కోయిరాల నేపాల్ తరపున హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa