విడపనకల్ మండలంపై అధికారులకు పట్టు ఉండాలని, తహసీల్దార్ కార్యాలయ రికార్డులు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం విడపనకల్లు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలు ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa