ఉరవకొండ పట్టణంలోని డైవర్స్ కాలనీలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్యం పడకేసింది. కాలనీలోని రోడ్లు చెత్త-చెదారం, కాలువల్లో నిల్వ ఉన్న మురిగి నీటితో అడుగడుగునా పారిశుధ్య లోపం దర్శనమిస్తుంది. గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న మురుగు. దోమలకు ఆవాసాలుగా మారాయన్నారు. దీనివల్ల తాము సీజనల్ వ్యాధుల భారీన పడుతున్నమని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa