శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలో గురువారం సంగమేశ్వర రథోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న సత్య సాయి జిల్లా టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. అనంతరం సామకోటి ఆదినారాయణ ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa