ఉలవపాడు మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఉలవపాడు ఎస్సై బాజిరెడ్డి శుక్రవారం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల ఫలితాల నేపధ్యంలో సోషల్ మీడియాలో ఏ పార్టీనైనా రెచ్చకొట్టే విధంగా పోస్టులు పెడితే సహించేది లేదని తెలిపారు. అదే విధంగా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండలంలోని ప్రజలకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa