గార్మెంట్స్ కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం హిందూపురం పట్టణంలోని ఏఎల్ఓ శేఖర్ బాబుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద పరిశ్రమకు చెందిన కార్మికులు ఆటో బోల్తా పడి గాయ పడ్డారని, ఇలా తరచూ ఆ పరిశ్రమకు వెళ్లే కార్మికులు ఆటోల ప్రమాదాలు జరుగుతుండడంతో యాజమాన్యమే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa