శ్రీసత్య సాయి జిల్లా గుడిబండ మండలం దీన్నే హట్టి గ్రామంలో శుక్రవారం పోలీసులు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజకుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరచరిత్ర కలిగిన ఇళ్లను తనిఖీ చేశామని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో గొడవలు ఘర్షణ లేకుండా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa