శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం నక్కలగుట్ట కాలనీ నందు శుక్రవారం బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది శివరామకృష్ణ తన బృందంతో కలిసి నూతన చర్చ్ నిర్మాణానికి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిచడం జరిగింది. ఈ కార్యక్రమములో రంగేపల్లి నాగరాజు , కదిరప్ప , రాపురం రామాంజినేయులు, పెనుకొండ శేఖర్ , ధనుజయ రిపోర్టర్ క్రిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు.