శ్రీసత్యసాయి జిల్లా అగలి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులు వేరుసెనగ విత్తనా కాయల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని శుక్రవారం ప్రకటనలో మండల వ్యవసాయ అధికారి శేఖర్ తెలిపారు. 2024 పంటల సాగు కోసం ప్రభుత్వం 40% సబ్సిడీతో విత్తనా కాయలు అందజేస్తుందన్నారు. కే6 రకం విత్తనకాయలకు రైతుల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైంది అన్నారు. 30 కేజీల బస్తాలు 1710 చొప్పన చెల్లించి పొందాలని తెలిపారు.