ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీజనల్ వ్యాధిపై అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 07:43 PM

సీజనల్ వ్యాధిపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. శుక్రవారం ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రశాంతి గ్రామంలో సిరిజనల్ వ్యాధులు, బీసీజీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. సామాజిక ఆరోగ్య అధికారి నగేష్, సబ్ యూనిట్ అధికారి రమణయ్య తదితరులు సీజనల్ వ్యాధిల పై మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com