వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అనేక శాస్త్రీయ పరిశోధన ప్రాజెక్టులకు నిధులు ప్రకటించారు. వీటితో దేశంలో ఉత్పత్తిని పెంచడంపై ప్రత్యక్ష ప్రభావం చూపగల 210 ప్రాజెక్టులకు సహాయం అందించబడుతుంది. ఇందుకోసం దాదాపు 581 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయ-ఆహార రంగం, ఫార్మాస్యూటికల్స్, టెలికమ్యూనికేషన్, పరిశ్రమలు, విద్య, సాంకేతిక విద్య మొదలైన వాటిలో పరిశోధనల నిమిత్తం ఈ నిధులను వినియోగించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa