ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఈవో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 31, 2024, 05:12 PM

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి,  ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు.  పోస్టల్‌ బ్యా­లెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్‌ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్‌) లేకపో­యినా ఫర్వాలేదని, స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీక­రిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌ల­ను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa