రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు రోజా-నగరి, అప్పలరాజు-పలాస, గుడివాడ అమర్నాథ్-గాజువాక, నాగేశ్వరరావు-తణుకు, చెల్లుబోయిన వేణు-రాజమండ్రి.R, ఆదిమూలపు సురేశ్-కొండేపి, ఉషశ్రీ-పెనుకొండ, విడదల రజని-గుంటూరు పశ్చిమ, సత్యనారాయణ-తాడేపల్లిగూడెం ఓడిపోతారని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ధర్మాన ప్రసాద్-శ్రీకాకుళం, జోగి రమేష్-పెనుమలూరు, అంబటి రాంబాబు-సత్తెనపల్లి గట్టి పోటీ ఎదుర్కొన్నారని పేర్కొంది.