ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15, 426 ఓట్ల ఆధిక్యంలో అయ్యన్నపాత్రుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 03:21 PM

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హవా కొనసాగుతుంది. మొదటి ఐదు రౌండ్లు పూర్తి అయ్యే సరికి అయ్యన్న సమీప ప్రత్యర్థి ఉమా శంకర్ గణేష్ పై 15, 326 ఓట్లు ఆధిక్యం సాధించారు. అయ్యన్న మొదటి రౌండ్లో 2010 ఓట్లు మెజార్టీ, రెండో రౌండ్లో 2588, మూడో రౌండ్లో 2, 910, నాలుగో రౌండ్లో 3, 815, ఐదో రౌండ్లో 4, 003 ఓట్లు మెజార్టీ సాధించారు. అయ్యన్నకు మరింత మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com