లోక్ సభ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన కుండ గుర్తుపై పోటీ చేసిన కేఏ పాల్‌కి షాక్ తగిలింది. ఉదయం 11.15 గంటల వరకు కేఏ పాల్‌కు గాజువాకలో 394 ఓట్లు, విశాఖలో 1,190 ఓట్లు పోలయ్యాయి. దీంతో కేఏ పాల్ నోటాతో పోటీ పడుతున్నారు. మరోవైపు టీడీపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దూసుకెళ్తోంది. వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa