కోడుమూరు నియోజవర్గానికి సంబంధించి మంగళవారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో 2వ రౌండ్ పూర్తి అయ్యే సరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పై టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరిపై 612 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆదిమూలపు సతీష్ కు 10130 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి 10742 ఓట్లు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa