రాప్తాడు నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల సునీత భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిటాల సునీతకు మంగళవారం డిక్లరేషన్ పత్రాన్ని ఆమెకు అందించారు. కార్యక్రమంలో ధర్మవరం ఇంచార్జ్, తనయుడు పరిటాల శ్రీరామ్, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.