నర్సీపట్నం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర అధ్యక్షతన జనసైనికులు బుధవారం భారీగా అయ్యన్న స్వగృహంకు చేరుకొని పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం హర్షనీయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa