పెనుకొండ రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. రొద్దం-32. 6, మడకశిర-9. 6, అమరాపురం-48. 4, గుడిబండ-6. 4, రొళ్ల-2. 2, అగళి-10. 2, పరిగి-4. 2, పెనుకొండ-20. 8, సోమందేపల్లి-56. 8, హిందూపురం- 4. 8, లేపాక్షి-6. 2, చిలమత్తూరు-8. 2, మొత్తం వర్షపాతం-210. 4 మి. మీ. సగటు వర్షపాతం - 17. 5 మి. మీ పడినట్లు రెయిన్ గేజ్ అధికారులు తెలిపారు.