పామిడి మండలంలోని కండ్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కాండ్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయాలు చేస్తున్న బెల్ట్ షాపు నిర్వాహకుడు మల్లికార్జున అను వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 22 క్వార్టర్లు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర రెడ్డి తెలిపారు.