ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాల ఎఫెక్ట్ జలకల సంతరించుకుంటున్న ప్రాజెక్టులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 08, 2024, 12:43 PM

బొమ్మణహల్: ఎగువ కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటున్నాయి. తుంగభద్ర జలాశయానికి 1581 క్యూసెక్కులు ఉన్న ఇన్ ఫ్లో డ్యాం పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో 2190 క్యూసెక్కులకు పెరిగిందని అధికారులు శనివారం మీడియాతో తెలిపారు. డ్యామ్ లో ప్రస్తుతం 1, 578. 57 అడుగుల నీటిమట్టం ఉండగా 3, 820 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాయ బసవ కాలువకు ఆరు క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com