రాయదుర్గం టీడీపీ కూటమి ఎమ్మెల్యేగా గెలుపొంది మొట్టమొదటిసారి రాయదుర్గానికి విచ్చేస్తున్న కాల్వ శ్రీనివాసులు ఊరేగింపు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అకాల మరణాన్ని చింతిస్తూ ఊరేగింపు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు విషయం గమనించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa