రాయలసీమ జోనల్ మున్సిపాలిటీ ఇన్ చార్జి మూర్తితో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం మాట్లాడారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పారిశుధ్యంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని, వర్షాకాలం ప్రజలకు ఎలాంటి అనారోగ్యలకు గురికాకుండా మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచేల తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపాలిటీ సిబ్బంది రంగలోకి దిగి పనులు ప్రారంభించి కాలనీలు శుభ్ర పరిచారు.