నేటి ఆధునిక యుగంలో లౌకిక విద్య తో పాటు నైతిక విలువలు తో కూడిన విద్య కూడ అవసరం ఎంతైనా ఉంది" అని సత్యసాయి సేవాసంస్థల జోనల్ కన్వీనర్ (ఆమదాలవలస)ఎం. జనార్ధన రావు అన్నారు. పిల్లలు ప్రదానం గా ఆహారం, కరెంట్, డబ్బు, నీరు, శక్తినీ వృధా కాకుండా చూడాలి అని అన్నారు. ఆదివారం ఆమదాలవలస లక్ష్మీనగర్ భజనమండలి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో రాష్ట్రవిద్యా జ్యోతి ఇంఛార్జి ఎస్. వి. గురుప్రసాద్, సాయి సేవకులు ఉన్నారు.