దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వివి ధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. బెంగాల్ నుంచి 4, హిమాచల్ నుంచి 3, ఉత్తరాఖండ్ నుంచి 2, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో ఒక్కో స్థానం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలకు జూన్ 14న నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపింది. జులై 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa