రాజీనామా చేయకుండా ఉన్న వలంటీర్లను కొనసాగిస్తామని హామీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇచ్చారు. సోమవారం టంగుటూరులో ఆయన మాట్లాడుతూ 1వ తేదీనే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంస్కరణలు ప్రకటించారని, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం ఒక వరంగా భావిస్తున్నానని అన్నారు.
![]() |
![]() |