సీఎస్ పురం మండల పరిధిలోని మిట్టపాలెంలో నారాయణ స్వామి దేవస్థానానికి ఆదివారం రూ. 2. 78 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ నరసింహారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టికెట్ల అమ్మకం ద్వారా రూ. 1, 00, 830, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ. 37, 190లు, అన్నదాన విరాళాల ద్వారా రూ. 80, 160లు, దేవస్థానం వద్ద నిర్మించనున్న మహాప్రాకార నిర్మాణానికి రూ. 50, 227 లు వచ్చినట్లు తెలిపారు.
![]() |
![]() |