ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.